Varun Tej : అక్కడ ఎంజాయ్ చేస్తున్న మెగా హీరో.. !!

బ్యాచిలర్ లైఫ్ కు ముగింపు పలుకుతున్న నేపథ్యంలో, తన స్నేహితులకు వరుణ్ తేజ్ బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నాడు. స్పెయిన్ లో తన స్నేహితులతో కలిపి పార్టీని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ పార్టీకి 40 మంది స్నేహితులు హాజరయినట్టు సమాచారం. మరోవైపు వీరి మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. నవంబర్ మొదటి వారంలో పెళ్లి ఉంటుందని చెపుతున్నారు.

Varun Tej : అక్కడ ఎంజాయ్ చేస్తున్న మెగా హీరో.. !!
New Update

Varun Tej : బ్యాచిలర్ లైఫ్ కు ముగింపు పలుకుతున్న నేపథ్యంలో, తన స్నేహితులకు వరుణ్ తేజ్ బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నాడు. స్పెయిన్ లో తన స్నేహితులతో కలిపి పార్టీని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ పార్టీకి 40 మంది స్నేహితులు హాజరయినట్టు సమాచారం. మరోవైపు వీరి మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. నవంబర్ మొదటి వారంలో పెళ్లి ఉంటుందని చెపుతున్నారు.

publive-image

హీరోయిన్ లావణ్య త్రిపాఠిని మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. వీరి ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. వీరు డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోబోతున్నారని.. ఇటలీలో మ్యారేజ్ జరగబోతోందని సమాచారం. ఇక ఇద్దరూ పెళ్లి సమయానికి సినిమాలు పెండింగ్ ఏమీ లేకుండా ప్లాన్ చేసుకున్నారట.

publive-image

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మొదటిసారిగా 2017లో వచ్చిన ‘మిస్టర్’ సినిమా సెట్స్ లో లావణ్యను కలిశాడు. అప్పుడే వీరికి పరిచయం ఏర్పడింది. షూటింగ్ సమయంలోనూ ఈ జంట సన్నిహితంగానే మెలిగేదట. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారి తర్వాత ప్రేమగా మారిందట. అప్పటి నుంచే డేటింగ్ లో ఉన్నా కూడా ఈ విషయాన్ని రహస్యంగాను ఉంచింది ఈ జంట. తర్వాత ‘అంతరిక్షం’ సినిమాతో మళ్లీ కలిసి నటించారు వరుణ్-లావణ్య.

publive-image

ఈ సినిమా టైమ్ లోనే వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఇక తర్వాత ఇద్దరూ ప్రయివేట్ పార్టీలలో కూడా కలిసి కనిపించారు. విశేషమేమిటంటే వరుణ్ చెల్లెలు నిహారిక వివాహానికి హాజరైన అతి కొద్ద మంది సన్నిహితుల్లో లావణ్ కూడా ఉంది.

Also Read: ‘దేవర’ సినిమా షూటింగ్ కు ఇబ్బంది..అందుకే..!!

#bachelor-party-in-spain #lavanya-tripathi-and-varun-tej-wedding
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe