/rtv/media/media_files/2025/04/29/Y9nnpDD5DHU6Z5BYOyTI.jpg)
10th results Photograph: (10th results)
TG EAPCET-2025: తెలంగాణలో ఎంసెట్ 2025 (TG EMCET Results 2025) ఫలితాలను విడుదల అయ్యాయి. ఆదివారం మే 11న ఉదయం 11గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను రిలీజ్ చేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులు తమ మార్కులను, ర్యాంకుల జాబితాను అధికారిక వెబ్ సైట్ లో చూసుకోవచ్చ. విద్యార్థులు తమ ఫలితాలను అఫీషియల్ వెబ్‌సైట్ eapcet.tgche.ac.in లో వీకించవచ్చు. అలాగే ఫలితాలు నేరుగా విద్యార్థుల మొబైల్‌కే వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు అధికారులు.
TG EAPCET-2025 ఇంజనీరింగ్ రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TG EAPCET-2025 అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండ
Telangana CM @revanth_anumula to announce TG EAPCET-2025 results at 11 am Sunday! Ranks & marks for engineering, agriculture, & pharmacy streams out by 11:15 am on https://t.co/Nzwky837Mm. Top 10 rankers to be revealed! pic.twitter.com/bEoMvZVw0P
— Revanth Anna News (@revanthannanews) May 10, 2025