YS Jagan: జగన్ కు బిగ్ షాక్.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు!

జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి మాజీ మంత్రి హరిరామజోగయ్య దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్‌ కేసులను ఇకపై రోజువారీగా విచారించాలని సీబీఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.

YS Jagan: జగన్ కు బిగ్ షాక్.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు!
New Update

Telangana High Court: మాజీ సీఎం జగన్‌కు (YS Jagan) బిగ్ షాక్‌ తగిలింది. అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్‌ కేసులపై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. జగన్‌ కేసులను ఇకపై రోజువారీగా విచారించాలని సీబీఐ కోర్టును హైకోర్టు ఆదేశించింది. జగన్‌ కేసులపై గతంలో హైకోర్టులో మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జరిగిన విచారణలో హైకోర్టు తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం.

Also Read: వాలంటీర్లపై చంద్రబాబు వైఖరేంటి? ఆ హామీ నిలబెట్టుకుంటారా లేక పూర్తిగా తొలగిస్తారా?

#ys-jagan #telangana-high-court
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe