స్పీకర్, డిప్యూటీ స్పీకర్ విజయం, దేవరకొండలో కాంగ్రెస్ అభ్యర్థి బాలు నాయక్

తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థులు మహబూబాబాద్ లో మురళీనాయక్, దేవరకొండలో బాలునాయక్ సైతం విజయం సాధించారు.

స్పీకర్, డిప్యూటీ స్పీకర్ విజయం, దేవరకొండలో కాంగ్రెస్ అభ్యర్థి బాలు నాయక్
New Update

బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మరోసారి విజయం సాధించారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కూడా సికింద్రాబాద్ లో హ్యాట్రిక్ విజయం సాధించారు. దేవరకొండలో కాంగ్రెస్ అభ్యర్థి బాలునాయక్ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ 67 సీట్లలో గెలుపు దిశగా దూసుకెళ్తోంది.

#telangana-elections-2023
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe