New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/TS-Elections-1-jpg.webp)
బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మరోసారి విజయం సాధించారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కూడా సికింద్రాబాద్ లో హ్యాట్రిక్ విజయం సాధించారు. దేవరకొండలో కాంగ్రెస్ అభ్యర్థి బాలునాయక్ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ 67 సీట్లలో గెలుపు దిశగా దూసుకెళ్తోంది.
తాజా కథనాలు