Congress Final List: కాంగ్రెస్ తుది జాబితా విడుదల.. ఐదుగురు అభ్యర్థులు వీరే..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది. ఈ లిస్ట్ ప్రకారం.. తుంగతుర్తి - మందుల సామ్యూల్, పటాన్ చెఱు - కాటా శ్రీనివాస్ గౌడ్, మిర్యాలగూడ - బాతుల లక్ష్మారెడ్డి, సూర్యాపేట రాంరెడ్డి దామోదర్ రెడ్డిలను ఖరారు చేసింది కాంగ్రెస్.

Congress Final List: కాంగ్రెస్ తుది జాబితా విడుదల.. ఐదుగురు అభ్యర్థులు వీరే..
New Update

Telangana Congress Final List: ఎంతో ఉత్కంఠను రేపిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెండింగ్‌లో ఉంచిన 5 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన చివరి జాబితాను ప్రకటించింది. ఈ లిస్ట్ ప్రకారం.. తుంగతుర్తి - మందుల సామ్యూల్, పటాన్ చెఱు - కాటా శ్రీనివాస్ గౌడ్, మిర్యాలగూడ - బాతుల లక్ష్మారెడ్డి, సూర్యాపేట రాంరెడ్డి దామోదర్ రెడ్డిలను ఖరారు చేసింది కాంగ్రెస్.

publive-image

Also Read:

కేసీఆర్, రేవంత్, కిషన్ రెడ్డి.. సారథుల పొలిటికల్ హిస్టరీ..

మంత్రి కేటీఆర్‌కు ప్రమాదం.. గాయాలు..!

#telangana-congress-final-list
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe