New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/tdp-mlalu.jpg)
తాజా కథనాలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసేలా భారీ మెజారిటితో ఘన విజయం సాధించినందుకు లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఘన విజయం సాధించిన అందరినీ అభినందించారు నారా లోకేష్.