TDP MLA Kalava: అందుకే వైసీపీ ఓడిపోయింది.. కాల్వ శ్రీనివాసులు సెన్సేషనల్ కామెంట్స్.!

కూటమి గెలుపు చారిత్రాత్మక విజయమన్నారు టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. రాష్ట్రానికి చంద్రబాబు సీఎం అవసరమని ప్రజలు గుర్తించారని అందుకే వైసీపీని ఘోరంగా ఓడించారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తూ.. ప్రజలకు సంక్షేమం అందిస్తామన్నారు.

TDP MLA Kalava: అందుకే వైసీపీ ఓడిపోయింది.. కాల్వ శ్రీనివాసులు సెన్సేషనల్ కామెంట్స్.!
New Update

TDP MLA Kalava Srinivasulu: కూటమి గెలుపు చారిత్రాత్మక విజయమన్నారు టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. రాష్ట్రానికి చంద్రబాబు సీఎం అవసరమని ప్రజలు గుర్తించారని అందుకే వైసీపీని ఘోరంగా ఓడించారని అన్నారు. ఈ విజయం తమకు మరింత బాధ్యత పెంచిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తూ.. ప్రజలకు సంక్షేమం అందించడమే తమ కర్తవ్యం అన్నారు.

#tdp-mla-kalava-srinivasulu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe