New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/jagan-5-1.jpg)
TDP MLA Kalava Srinivasulu: కూటమి గెలుపు చారిత్రాత్మక విజయమన్నారు టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. రాష్ట్రానికి చంద్రబాబు సీఎం అవసరమని ప్రజలు గుర్తించారని అందుకే వైసీపీని ఘోరంగా ఓడించారని అన్నారు. ఈ విజయం తమకు మరింత బాధ్యత పెంచిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తూ.. ప్రజలకు సంక్షేమం అందించడమే తమ కర్తవ్యం అన్నారు.
తాజా కథనాలు