AP: అందుకే ప్రతి పాజెక్ట్ మధ్యలో ఆగిపోయింది.. ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్స్..!

అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు బొబ్బిలి ఎమ్మెల్యే RSVKK రంగారావు. గడచిన ఐదు సంవత్సరాలలో జిల్లాలో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు మరుగున పడ్డాయన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని అందుకే ప్రతి పాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయిందని తెలిపారు.

New Update
AP: అందుకే ప్రతి పాజెక్ట్ మధ్యలో ఆగిపోయింది.. ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్స్..!

Also Read: బాలినేనికి ఇదే నా సవాల్.. అలా చేయకపోతే రాజకీయాలకు దూరంగా ఉంటా: సుబ్బారావు గుప్తా

అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. బొబ్బిలి నియోజకవర్గం పరిధిలో లచ్చయ్య పేట సుగర్ ఫ్యాక్టరీ రీ ఓపెన్ చేయిస్తానన్నారు. గత ప్రభుత్వంలో జిల్లాలో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు మరుగున పడ్డాయన్నారు. గతంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని.. అందుకే ప్రతి పాజెక్ట్ మధ్యలో ఆగిపోయిందని వ్యాఖ్యానించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు