MLA Julakanti: మాచర్లలో మేమంటే ఏంటో చేసి చూపిస్తా.. జూలకంటి బ్రహ్మారెడ్డి
అరాచక పాలన నుంచి రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయన్నారు టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి. ఏపీ భవిష్యత్తు, యువతకు భరోసా ఇచ్చే నాయకుడు చంద్రబాబు అని కామెంట్స్ చేశారు. మాచర్లలో ఎన్నడూ లేని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.
TDP MLA Julakanti Brahma Reddy : మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయన్నారు. ఏపీ భవిష్యత్తుకు, యువతకు భరోసా ఇచ్చే నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. ఎన్నికల్లో అరాచక ప్రభుత్వానికి స్వస్తి చెప్పి ప్రజలు కూటమిని గెలిపించారన్నారు. మాచర్లలో ఎన్నడూ లేని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. పిన్నెల్లికి వ్యవస్థలంటే గౌరవం లేదని.. అతడికి శాసనసభ్యుడిగా శాశ్వతంగా అనర్హత వేటు విధించాలని కామెంట్స్ చేశారు.

Crime: దారుణం.. భార్యభర్తలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుర్మార్గులు
పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలు గ్రామంలో దారుణం జరిగింది. అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్యభర్తలపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
TG News: సీఎంల సమావేశంపై కీలక నిర్ణయం.. బనకచర్లపై చర్చ అక్కర్లేదు: కేంద్రానికి తెలంగాణ లేఖ
ఏపీ పునర్విభజన చట్టం మేరకు కొత్త ప్రాజెక్టులు, జల వివాదాలకు సంబంధించిన అంశాలను కేంద్ర జలశక్తి మంత్రితో... Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Andhra Pradesh: యూట్యూబ్ చూసి 16 బుల్లెట్ బైక్‌లు చోరి.. ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు అరెస్టు
బాపట్ల జిల్లాలోని అద్దంకిలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కొందరు ఆకతాయిలు యూట్యూట్‌లో బుల్లెట్ బైక్‌ల తాళాలు ఎలా తీయాలో చూసి దొంగతనాలకు పాల్పడ్డారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
నాలిక చీరేస్తా.. పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తా.. పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్-VIDEO
నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలిక చీరేస్తామని వైసీపీ నేత పేర్ని నానిని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Andhra Pradesh: ఆ విద్యార్థుల కుటుంబాలకు రూ.3 లక్షల సాయం.. ఏపీ సర్కార్ కీలక ప్రకటన!
ఈ క్రమంలో పాఠశాలలో ఉన్న పరిసరాలు అన్నింటిని పరిశీలించారు. పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. Short News | Latest News In Telugu | ఒంగోలు | ఆంధ్రప్రదేశ్
Adala Prabhakar Reddy: జగన్ కు మరో బిగ్ షాక్.. వైసీపీకి కీలక నేత రాజీనామా?
నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. Latest News In Telugu | రాజకీయాలు | నెల్లూరు
TG Murder : అక్రమ సంబంధం వల్లే హత్య.. చందు నాయక్ హత్య కేసులో సంచలన విషయాలు!
Nimisha Priya: నిమిషను క్షమించేది లేదు, ఉరిశిక్ష పడాల్సిందే.. బాధిత కుటుంబం సంచలనం
🔴Live News Updates: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా
TG Crime : తెలంగాణలో ఘోరం.. బావపై మోజుతో భర్తకు కూల్ డ్రింక్‌లో విషం!
Srisailam: ఎంతకు తెగించార్రా.. శ్రీశైలం ప్రధానాలయంలో చోరీ!