Pulivarthi Nani: తప్పుడు కేసులను తొలగించండి.. ఎస్పీని విజ్ఞప్తి చేసిన పులివర్తి నాని.!

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని తిరుపతి ఎస్పీని కలవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టిన వాటిని పరిశీలించి తొలగించాలని ఎస్పీని విజ్ఞప్తి చేశారు. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను జిల్లా ఎస్పీకి సమర్పించారు.

New Update
Pulivarthi Nani: తప్పుడు కేసులను తొలగించండి.. ఎస్పీని విజ్ఞప్తి చేసిన పులివర్తి నాని.!

TDP Pulivarthi Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని తిరుపతి ఎస్పీని కలవడం సర్వత్రా చర్చింనీయాంశం అయింది. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయించారన్నారు పులిపర్తి నాని. టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టిన వాటిని పరిశీలించి తొలగించాలని పులిపర్తి నాని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Also Read: తల్లి పాలను విక్రయిస్తే అంతే.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వార్నింగ్..!

సంబంధంలేని 37 మంది టీడీపీ నేతలు, శ్రేణులపై కేసులుపెట్టారన్నారు. సరైన సాక్ష్యాధారాలను జిల్లా ఎస్పీకి సమర్పించారు. కేసుల్లో ప్రమేయం లేని వారిని తొలగించాలని కోరారు. కేసులతో సంబంధం లేని వ్యక్తులు ఉంటే విచారించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారని పులివర్తి నాని పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు