Congress: పాలేరు కాంగ్రెస్‌లో ముసలం
ఖమ్మం కాంగ్రెస్‌లో ముసలం నెలకొంది. ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న కాంగ్రెస్ నేత రాయల నాగేశ్వర్ రావు తుమ్మల నాగేశ్వర్ రావు పార్టీలో చేరగానే ఘాటుగా స్పందించారు. తాను గత కొన్ని సంత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నట్లు తెలిపిన ఆయన.. పార్టీ అధిష్ఠానం తనను ఏమాత్రం పట్టించుకోవడం లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-12-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-16-jpg.webp)