హస్తినకు వైఎస్ షర్మిల..ఈ రోజు ఖర్గేతో భేటీ..విలీనం పై రానున్న క్లారిటీ!
YS Sharmila in Delhi : వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె బెంగుళూరు నుంచి డైరెక్ట్ గా హస్తినకు చేరుకున్నారు.ఈ రోజు షర్మిల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసే ఛాన్స్ ఉంది. మరి ఆమె ఏపి కాంగ్రెస్ లేదా తెలంగాణ కాంగ్రెస్ లోకా అన్నది కూడా ఇంకా సస్పెన్స్ గానే ఉంది. మరోవైపు ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కూడా ఢిల్లీ బయల్దేరారు.