రాజకీయాలు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం తెలంగాణ రాష్ట్రంలో 3,800 కిలోమీటర్లు పాదయాత్ర చేసినందుకు YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన మొట్టమొదటి మహిళగా వైయస్ షర్మిల ఈ రికార్డును సృష్టించారు. ఈ సందర్భంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు వైయస్ షర్మిలని కలిసి అభినందించి అవార్డును ప్రదానం చేశారు. By Shareef Pasha 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు హస్తినకు వైఎస్ షర్మిల..ఈ రోజు ఖర్గేతో భేటీ..విలీనం పై రానున్న క్లారిటీ! YS Sharmila in Delhi : వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె బెంగుళూరు నుంచి డైరెక్ట్ గా హస్తినకు చేరుకున్నారు.ఈ రోజు షర్మిల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసే ఛాన్స్ ఉంది. మరి ఆమె ఏపి కాంగ్రెస్ లేదా తెలంగాణ కాంగ్రెస్ లోకా అన్నది కూడా ఇంకా సస్పెన్స్ గానే ఉంది. మరోవైపు ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కూడా ఢిల్లీ బయల్దేరారు. By P. Sonika Chandra 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు పూర్తిగా సైలెంట్ అయిన వైఎస్ షర్మిల.. అందుకేనా? వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila) ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో అనూహ్యంగా పార్టీ పెట్టి.. అందరినీ తనవైపుకు తిప్పుకున్నారు షర్మిల. పాదయాత్రలు మొదలు పెట్టి.. హాట్ కామెంట్స్ చేసి.. హాట్ టాపిక్ గా షర్మిల మారారు. ప్రగతి భవన్ ముట్టడి పేరుతో హైదరాబాద్ లో రచ్చ చేశారు. తెలంగాణలో సరికొత్త రాజకీయం పరిచయం చేసిన షర్మిల ఇటీవల కాలంలో పూర్తిగా సైలెంట్ అయ్యారు. By E. Chinni 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn