AP POLITICS : జగన్ టార్గెట్ గా టీడీపీ,జనసేన,బీజేపీ పొత్తు ?త్వరలో ఢిల్లీ వెళ్లనున్న పవన్ కళ్యాణ్
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా? ప్రస్తుతం రాజకీయవర్గాల్లో నడుస్తున్న చర్చ. వీటికి బలం చేకూరుస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో ఢిల్లీ వెళ్లి బీజేపీతో పొత్తుల విషయంపై చర్చలు జరిపి క్లారిటీ తీసుకోనున్నారని తెలుస్తోంది.