AP: స్పీకర్ కు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల సంచలన లేఖలు ..!!
వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ,కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి స్పీకర్ కు సంచలన లేఖలు రాశారు. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు నాలుగు వారాల గడువు కోరారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-27T103300.048-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/speaker-jpg.webp)