Vivekam Movie Trailer: 'గొడ్డలి కోసం దస్తగిరి కదిరి పోయినాడు'.. సంచలనం సృష్టిస్తోన్న YS వివేక బయోపిక్ ట్రైలర్!
మాజీ ఎంపీ వైఎస్ వివేకా బయోపిక్ గా వచ్చిన 'వివేకం' సినిమా టీజర్ ఏపీలో సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రైలర్ చూస్తే.. సీఎం జగన్ టార్గెట్ గానే ఈ సినిమా తీసినట్లు అర్థమవుతుంది.