ఆంధ్రప్రదేశ్ AP: అసెంబ్లీలో ఆసక్తికర అంశాలు.. జగన్ సభలోకి వచ్చి కూర్చోగానే ఎమ్మెల్యేలు ఏం చేశారంటే? చంద్రబాబు, మంత్రుల ప్రమాణ స్వీకారం తరువాత మాజీ సీఎం జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో సహా సభ్యులందరికీ జగన్ అభివందనం చేయగా.. జగన్కు ప్రతి నమస్కారం చేశారు సీఎం చంద్రబాబు. సభలో ఉన్నంతసేపు జగన్ ముభావంగా కనిపించారు. By Jyoshna Sappogula 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Bhuvaneshwari : అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు.. భార్య భువనేశ్వరి ఆసక్తికర ట్వీట్..! ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భంగా ఆయన భార్య భువనేశ్వరి ఆసక్తికర ట్వీట్ చేశారు. 'నేడు గౌరవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు! నిజం గెలిచింది..ప్రజాస్వామ్యం నిలిచింది.. ప్రజలకు ప్రణామం'! అంటూ ఆమె ట్వీట్ చేశారు. By Jyoshna Sappogula 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Jagan : ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణస్వీకారం AP: ఎమ్మెల్యేగా మాజీ సీఎం జగన్ ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి జగన్ తో ప్రమాణస్వీకారం చేయించారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోల్పోయింది. By V.J Reddy 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: ఈ విషయాన్ని మాత్రమే గుర్తించండి.. నేతలకు జగన్ హెచ్చరిక..! పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓడిపోయామన్న భావనను మనసులో నుంచి తీసేయండన్నారు. న్యాయంగా, ధర్మంగా మనం ఓడిపోలేదని.. ప్రతి ఒక్కరూ అర్జునుడు మాదిరిగా తిరిగి విజయం సాధిస్తారని కామెంట్స్ చేశారు. కార్యకర్తలకు అండగా ఉండాలని నేతలకు సూచించారు. By Jyoshna Sappogula 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan-Roja : ఓటమి తర్వాత తొలిసారి జగన్ ను కలిసిన రోజా.. ఆ నేతలపై ఫిర్యాదు? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను ఆయన క్యాంపు కార్యాలయంలో పలువురు ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు కలిశారు. జగన్ ను కలిసిన వారిలో మాజీ మంత్రి రోజా, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. By Nikhil 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: జగన్ పులివెందుల పర్యటన వాయిదా.. ఎందుకంటే? మాజీ సీఎం జగన్ పులివెందుల పర్యటన వాయిదా పడింది. రేపు పులివెందుల వెళ్లాలని భావించిన జగన్.. ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాల కారణంగా నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. టూర్ వాయిదా పడటంతో ఈ నెల 20న వైసీపీ అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థులతో జగన్ సమావేశం కానున్నారు. By Jyoshna Sappogula 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మాజీ సీఎం జగన్ ను కలిసిన వైసీపీ ముఖ్య నాయకులు..! వైసీపీ అధినేత వైఎస్ జగన్ను ఆ పార్టీ ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులు కలిశారు. తన క్యాంపు కార్యాలయంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత క్రమంగా పార్టీ నాయకులతో జగన్ వరుస భేటీలను నిర్వహిస్తూ వస్తోన్నారు. By Jyoshna Sappogula 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ EVM War: మీరు గెలిస్తే ఓకే.. లేదంటే లేదా.. జగన్ పై లోకేష్ కౌంటర్ ట్వీట్..! ప్రజా తీర్పును అంగీకరించాల్సిందే జగన్ అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. 2019లో వైసీపీ గెలిచినప్పుడేమో ఈవీఎంలు చక్కగా పనిచేసినట్టా.. 2024లో ఓడిపోతేనేమో ఈవీఎంలపై నిందలు వేస్తారా.. ఎంతటి నయవంచన అంటూ మండిపడ్డారు. By Jyoshna Sappogula 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Budda Venkanna: దమ్ముంటే పులివెందులలో రాజీనామా చేయి.. వైఎస్ జగన్కు బుద్ధా వెంకన్న సవాల్..! దమ్ముంటే జగన్ పులివెందులలో రాజీనామా చేయాలని సవాల్ విసిరారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. బ్యాలెట్ పేపర్ విధానంలో మళ్లీ ఎన్నికలకు వెళ్దామన్నారు. గత ఎన్నికల్లో జగన్కు 151 సీట్లు వస్తే అది విజయమా.. అదే తమకు 164 సీట్లు వస్తే ఈవీఎంలపై మాట్లాడతారా? అంటూ కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn