ఆంధ్రప్రదేశ్ Jagan : జగన్‌కు షాకిచ్చిన అధికారులు.. అర్థరాత్రి.. AP: జగన్‌కు విజయవాడ నగర పాలక సిబ్బంది షాకిచ్చారు. విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాన్యుమెంటల్‌పై ఉన్న జగన్ పేరును అర్థరాత్రి పోలీసుల భద్రత నడుమ తొలిగించారు. జగన్ పేరు తొలిగించడంపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆందోళన చేపట్టనున్నారు. By V.J Reddy 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: జగన్ ఎంత దుర్మార్గుడంటే.. గోనె ప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు ఏపీ మాజీ సీఎం జగన్ బంధువులే తనకు తెలియదంటూ సీబీఐ కోర్టుకు అబద్దాలు చెప్పిన దుర్మార్గుడని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబును ఆయన కలిశారు. ఏపీ , తెలంగాణలో రావణాసురుడు, శిశుపాలుడి పాలన పోయిందన్నారు. By Nikhil 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Kollu Ravindra: ప్రజలకు జగన్ నుంచి రక్షణ కావాలని: మంత్రి కొల్లు రవీంద్ర AP: తనకు రక్షణ కావాలని జగన్ అడుగుతున్నారని అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. వాస్తవానికి జగన్ నుంచి భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. సీఎం హోదాలో ఇచ్చే సెక్యూరిటీ ఒక ఎమ్మెల్యేకు ఇవ్వరని.. జగన్ ఇది తెలుసుకోవాలని అన్నారు. By V.J Reddy 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan-Chandrababu: జగన్ కు చంద్రబాబు మరో బిగ్ షాక్.. ఆ శాఖలో అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశం! వైసీపీ అధినేత జగన్ కు ఏపీ సీఎం చంద్రబాబు మరో బిగ్ షాక్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక మైనింగ్ లో జరిగిన అక్రమాల పై సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ రోజు కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఈ ఆదేశాలు జారీ చేశారు. By Nikhil 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: అధికార, విపక్ష పార్టీకి సవాలుగా మారనున్న ఎమ్మెల్సీ ఎన్నిక ఏపీలో ఆగస్టు 30న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. వైసీపీకి ఎక్కువ ఓట్లు ఉన్న ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలవడం పెద్ద ఛాలెంజే. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం వైసీపీకి కూడా సవాలే. గెలువరిదనేదానిపై ఆసక్తి నెలకొంది. By B Aravind 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA : జగన్ ఎందుకు పాకులాడుతున్నారో అర్థం కావడం లేదు : ఎమ్మెల్యే గొండు శంకర్ జగన్ ప్రతిపక్ష హోదా కోసం ఎందుకు పాకులాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. వైసీపీ ప్రభుత్వంలో జగన్ చేసిన అరాచకాలకు పులివెందుల ఎమ్మెల్యే హోదానే ఎక్కువని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల తీర్పుని జగన్ శిరసావహించాలన్నారు. By Jyoshna Sappogula 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila: సిగ్గు సిగ్గు జగన్.. షర్మిల విమర్శల దాడి AP: జగన్ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టడంపై షర్మిల విమర్శలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనం అని అన్నారు. ఇంతకుమించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడ కనపడవు, వినపడవు అని విమర్శించారు. By V.J Reddy 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kiran Royal : పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి నీది కాదు.. పోతిన మహేష్‌కు కిరణ్ రాయల్ కౌంటర్..! డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి పోతిన మహేష్‌కు లేదని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. జగన్‌ను చూసి పవన్ కళ్యాణ్ ఏం నేర్చుకోవాలో పోతిన మహేష్ చెప్పాలన్నారు. బాబాయిని ఎలా చంపాలో, తల్లి చెల్లిని ఎలా గెంటెయ్యాలో నేర్చుకోవాలని మహేష్ చెబుతున్నాడా? అని ప్రశ్నించారు. By Jyoshna Sappogula 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వైఎస్ వివేకా హత్య కేసు.. ప్రధాన సాక్షి అత్యవసర పిటిషన్..! వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి కొమ్మా శివ చంద్రారెడ్డి హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. తన సెక్యూరిటీ గన్మెన్లను నోటీసు ఇవ్వకుండా తొలగించారని పిటిషనర్ ఆరోపించారు. ఈ మధ్యాహ్నం పిటిషనర్ తరఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించనున్నారు. By Jyoshna Sappogula 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn