YS Jagan On Pawan Kalyan Comments | పవన్ దేవుడితో పెట్టుకున్నావ్! | Tirumala Laddu | RTV
స్కిల్ డెవలెప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై తొలిసారిగా సీఎం జగన్ స్పందించారు. అవినీతి కేసులో ఆధారాలతో సహా చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని.. అలాంటి వ్యక్తిని కొందరు కాపాడేందుకు ప్రయ్నతిస్తున్నారంటూ పేర్కొన్నారు.