Kadapa: రసవత్తరంగా పులివెందుల రాజకీయం.. సౌభాగ్యమ్మకు కౌంటరిస్తూ అవినాష్ తల్లి లక్ష్మి లేఖ
పులివెందుల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. నిన్న జగన్ను విమర్శిస్తూ వివేకా భార్య సౌభాగ్యమ్మ లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా, సౌభాగ్యమ్మకు కౌంటరిస్తూ అవినాష్ తల్లి లక్ష్మి లేఖ రాశారు. శత్రువుల చేతిలో పావులుగా మారిన మీరు ఇప్పటికైనా తప్పుని తెలుసుకోండి అంటూ పేర్కొన్నారు.