Youngest MP: భారత్ లో అతి చిన్న వయస్సున్న ఎంపీ ఎవరో తెలుసా!
కాంగ్రెస్ ఎంపీ సంజనా జాతవ్ భారత్ లోనే అతిపిన్న వయస్సు గల ఎంపీ. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేసి విజయాన్ని అందుకుంది. సంజనా జాతవ్ వయస్సు (25). జాతవ్ 51,983 ఓట్లతో బీజేపీ అభ్యర్థి రాంస్వరూప్ కోలీపై గెలిచారు.