2023 Movies: ఈ ఏడాది పెద్ద హీరోల సినిమాలు తక్కువే.. వాటికి బాక్సాఫీస్ సందడి కరువే
పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే బాక్సాఫీస్ దగ్గర ఉండే సందడే వేరు. థియేటర్ల వద్ద పండగ వాతావరణంతో హంగామా పోతుంది. ఈ ఏడాది పెద్ద హీరోల సినిమాలు చాలా తక్కువ వచ్చాయి. వచ్చిన వాటిలో ఒక్క బాలకృష్ణ తప్ప ఏ హీరో పూర్తి స్థాయిలో హిట్స్ కొట్టలేదు.