Year Ender 2023 : భారతీయులు ఈ ఏడాది గుగూల్లో వీటి గురించే ఎక్కువ సెర్చ్ చేశారట..ఆ లిస్టు ఇదిగో..!!
గూగుల్ ప్రతి ఏడాది రిలీజ్ చేసే ఇయర్ ఇన్ సెర్చ్ 2023 రిపోర్టు ప్రకారం...ఈ ఏడాది ఎక్కువ మందిని ఆకర్షించిన అంశాల్లో సైన్స్, స్పోర్ట్స్, ఎలక్షన్స్, టెక్నాలజీ, సినిమాలు..ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి.