MLA Balineni: వైసీపీ మీటింగ్కు డుమ్మా.. థియేటర్లో చిల్ అవుతున్న ఎమ్మెల్యే బాలినేని..!
ప్రకాశం జిల్లా కొండేపిలో జరుగుతున్న వైసీపీ కీలక నేతల సమావేశానికి దూరంగా ఉన్నారు ఎమ్మెల్యే బాలినేని. మీటింగ్కు డుమ్మా కొట్టిన ఆయన హైదరాబాద్ లో AMB మాల్ లో గుంటూరు కారం సినిమా చూస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.