YCP Manifesto: వైసీపీ మేనిఫెస్టోకు ముహుర్తం ఖరారు.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోకు ముహుర్తం ఫిక్స్ అయ్యింది. మార్చి 20న జగన్ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేస్తారు. రైతులు, మహిళలు టార్గెట్గా కొత్త పథకాలు ఉండనున్నాయి. నెరవేర్చగల హామీలను మాత్రమే ఇస్తామని వైసీపీ చెబుతోంది. ఒక్కసారి హామీ ఇస్తే వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదంటోంది.