IND vs AUS: లెఫ్ట్ హ్యాండ్ సెహ్వాగ్ వచ్చాడు.. పక్కకు తప్పుకొండి తమ్ముళ్లూ!
ఆస్ట్రేలియాపై రెండో టీ20లో 25 బంతుల్లో 53 పరుగులు చేసిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆటకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అతని దూకుడు గతంలో సెహ్వాగ్ అటాకింగ్ గేమ్‌ను తలపిస్తుందని చెబుతున్నారు. టీమిండియాకు మరో సెహ్వాగ్ దొరికేశాడని సంబర పడుతున్నారు.