Yash Toxic Issue: మాకు సంబంధం లేదు..! యష్ 'టాక్సిక్' వివాదంపై స్పందించిన సెన్సార్ బోర్డ్..
యశ్ ‘టాక్సిక్’ టీజర్‌పై అభ్యంతరాలతో వివాదం చెలరేగింది. మహిళా కమిషన్ చర్యలు కోరగా, సెన్సార్ బోర్డు స్పందిస్తూ యూట్యూబ్‌లో విడుదలైన కంటెంట్‌కు తమ అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. థియేటర్లలో వచ్చే సినిమాలకు మాత్రమే సెన్సార్ వర్తిస్తుందని తెలిపింది.
/rtv/media/media_files/2026/01/14/yash-toxic-issue-2026-01-14-15-27-18.jpg)
/rtv/media/media_files/2026/01/13/yash-toxic-issue-2026-01-13-19-35-49.jpg)