Toxic Teaser Issue: యూట్యూబ్ నుంచి యష్ 'టాక్సిక్' టీజర్ ఔట్ ..? రంగంలోకి మహిళా కమిషన్!
యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా టీజర్‌లోని బోల్డ్ సన్నివేశాలపై వివాదం చెలరేగింది. ఆప్ నేతల ఫిర్యాదుతో మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. టీజర్‌ను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది.
/rtv/media/media_files/2026/02/26/yash-toxic-2026-02-26-10-36-20.jpg)
/rtv/media/media_files/2026/01/13/toxic-teaser-issue-2026-01-13-14-53-26.jpg)