New Electric Car: స్మార్ట్ ఫోన్ కంపెనీ Xiaomi అదిరిపోయే ఎలక్ట్రిక్ కార్.. ఒకే ఛార్జ్ తో హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లొచ్చు!
షావోమి ఈవీ టెక్నాలజీ లాంచ్ ఈవెంట్ వేదికగా కంపెనీ ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించింది. ఇందులో 73.6 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఒక సింగిల్ ఛార్జ్‌తో సుమారు 800 కిలో మీటర్లు కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/su7-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/car-1-1-jpg.webp)