World cup 2023: ఒకడు తోపు..ఇంకోడు తురుము.. ది గ్రేట్ ఖలీ, రోహిత్ శర్మ ఫొటో వైరల్..!
WWE లెజెండ్స్‌లో ఒకరైన ది గ్రేట్ ఖలీకి సంబంధించిన ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఉన్న ఫొటో అది. అక్టోబర్ 5నుంచి ప్రపంచ కప్ ప్రారంభం అవుతుండగా జరిగిన ప్రెస్ కాన్ఫెరెన్స్ తర్వాత రోహిత్ శర్మ ఇలా ఖలీతో ఫొటో దిగాడు. ఇది సోషల్‌మీడియాలో మీమ్ ఫీస్ట్‌కు దారి తీసింది.