World Cancer Day 2024: ప్రపంచవ్యాప్తంగా మరణాలకు రెండో ప్రధాన కారణం.. ఇవి అసలు చేయవద్దు!
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ధూమపానం, మద్యపానం, సూర్యరశ్మికి ఎక్కువగా గురికావడం, ఊబకాయం, అసురక్షిత శృంగారం లాంటి కొన్ని అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.