Big Breaking : పోలీసులకు లొంగిపోయిన 60 మంది మావోయిస్టులు | Maoist Mallojula Venugopal | Hidma | RTV
మావోయిస్టులకు బిగ్ షాక్.. | Maoist Top Leader Mallojula Surrendered To Police | Hidma | RTV
Oman: ఒమన్‌లో కొత్త వర్క్ రూల్.. ఆ పని అందరూ చేయాల్సిందే
ఒమన్‌లో తాజాగా వర్క్ రూల్స్‌లో మార్పులు తీసుకొచ్చారు. ఆగస్టు 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. పలు రంగాల్లో పనిచేసే ప్రొఫెషనల్స్ ఒమన్ సొసైటీ ఆఫ్ ఇంజినీర్స్ క్లాసిఫికేషన్ అనే సర్టిఫికేట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
Morning Work: ఉదయం 9 గంటలలోపు ఈ ఐదు పనులు చేయండి
ప్రతిరోజు ఉదయం ఈ 5 పనులు చేస్తే శరీరం శుభ్రంగా ఉంటుంది. ఆయిల్ పుల్లింగ్, కొబ్బరినూనెను నోటిలో వేసుకుని, వేడినీటి స్నానం, గోరువెచ్చని నీటిలో అల్లం, నిమ్మరసం కలిపి తాగాలి, లోతైన యోగా, శ్వాస వ్యాయామాలు చేయడం వలన రక్త సరఫరా, జీర్ణక్రియను పెంచుతుంది.
Work: ఆఫీసులో 9 గంటలు కూర్చొని పనిచేస్తున్నారా...ఇక అంతే సంగతులు
ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం వల్ల ఊబకాయం, అధికరక్తపోటు, మధుమేహం, నడుము చుట్టూ కొవ్వు, కొలెస్ట్రాల్ పెరగడం, గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కార్యాలయంలోని వ్యక్తులు ప్రతి 30 నిమిషాల పాటు కూర్చున్న తర్వాత కొద్దిసేపు విరామం తీసుకోవాలి.
Working Hours: ఆఫీసులో పనిగంటలపై ఆర్థిక సర్వే సంచలన విషయాలు
ప్రస్తుతం ఆఫీసులో పని గంటల అంశంపై విస్తృత స్థాయిలో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆర్థిక సర్వే దీని గురించి ప్రస్తావించింది. వారానికి 60 గంటలకు పైగా పనిచేస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుందని సర్వే హెచ్చరించింది.
Naxal Plant Landmine | అడ్డంగా దొరికిపోయిన మావోయిస్టు హిడ్మా | Top Maoist Leader Madvi Hidma | RTV
Family Tips : భార్యాభర్తలు ఆఫీసు, ఇంటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి?
భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగానికి వెళ్తుంటే ఇంటి బాధ్యతలను సమానంగా పంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అలా చేయకపోతే ఒకరిపైనే మొత్తం ఒత్తిడి పడుతుంది. ఇంటి పనులు, పిల్లలను పాఠశాలకు దింపడం, వంట చేయడం లాంటి బాధ్యతలు భార్యాభర్తలు ఇద్దరూ షేర్ చేసుకోవాలి.
/rtv/media/media_files/2025/07/18/oman-changed-work-rule-2025-07-18-15-39-01.jpg)
/rtv/media/media_files/2025/04/07/X9AJrmbhYvgURtbFHzoF.jpg)
/rtv/media/media_files/2025/02/07/m1LzutUi9Ddco5ubc4jk.jpg)
/rtv/media/media_files/2025/01/31/I4OxnqmZ1lkcaNSDkdtz.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/husband-wife-going-to-work-they-take-household-responsibilities-equally-jpg.webp)