Women reservation bill: మహిళా రిజర్వేషన్ బిల్లుపై డౌట్స్ ఉన్నాయా? అయితే ఇక్కడ క్లారిఫై చేసుకోండి!
మహిళలకు ఏయే సీట్లు రిజర్వ్ చేయాలో ఎలా నిర్ణయిస్తారు? మహిళా రిజర్వేషన్ ఎప్పటి వరుకు ఉంటుంది? SC-ST మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ లభిస్తుందా? లాంటి ఎన్నో ప్రశ్నలు వేధిస్తున్నాయి. అయితే వీటన్నిటికీ సమాధానలు చెబుతున్నారు నిపుణులు. ఈ బిల్లులో OBC మహిళలకు ప్రత్యేక కేటాయింపు లేదంటున్నారు. ఒక్కసారి లోక్సభ, అసెంబ్లీల్లో ఈ చట్టం అమల్లోకి వస్తే 15 ఏళ్లపాటు అమల్లో ఉంటుందంటున్నారు.