సినిమా Vadhuvu: ఇప్పటి వరకు 20 సార్లు పెళ్లి చేసుకున్నా..కానీ బోర్ కొట్టలేదంటున్న నటి! చిన్నారి పెళ్లి కూతురిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవికా తన కొత్త వెబ్ సిరీస్ వధువు గురించి పలు ఆసక్తి కర విషయాలను అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు 20 సార్లు పెళ్లి చేసుకున్నా..కానీ ఎప్పుడూ కూడా బోర్ కొట్టలేదని తెలిపింది. By Bhavana 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn