Asia Cup 2023 Final: రేపే బిగ్ ఫైట్.. గెలుపు ఎవరిది.!
ఆసియా కప్ 2023లో భాగంగా రేపు అంతిమ పోరు జరుగనుంది. ఈ మ్యాచ్లో భారత్, శ్రీలంక జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఇరుజట్లను పరిశీలిస్తే శ్రీలంక జట్టు కంటే భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. కానీ ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత టాప్ ఆర్డర్ చేతులెత్తేయ్యడం అందోళనకు గురిచేస్తోంది.