Viral Fever: వైరల్ ఫీవర్ ఉంటే స్నానం చేయాలా? వద్దా? నిపుణులు ఏమంటున్నారంటే..?
ఇప్పుడు నడుస్తోంది వర్షాకాలం. ఈ సీజన్ లో మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, వంటి ఎన్నో వ్యాధులు వస్తుంటాయి. ముఖ్యంగా వైరల్ ఫీవర్ అనేకప్రాంతాల్లో విరుచుకుపడుతోంది. డెంగ్యూ కూడా వైరల్ ఫీవర్ లాంటిదే కానీ ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయడం మానేస్తుంటారు. జ్వరం ఉన్నప్పుడు స్నానం చేస్తే ఆరోగ్యానికి ప్రమాదమని భావిస్తారు. అయితే వైరల్ ఫీవర్లు వచ్చినా లేదా సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు స్నానం చేయాలా వద్దా నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.