Vizag Harbour Fire: హార్బర్‌లో అరాచకాలు! మందు పార్టీలు, గంజాయి బ్యాచ్‌లు!
విశాఖ హార్బర్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. మందు పార్టీలకు, గంజాయి బ్యాచ్‌లకు డెన్‌గా మారింది. బోట్లకు మంటల అంటుకోవడంతో నిజాలు బయటకొచ్చాయి. హార్బర్‌లో పోలీసుల నిఘాలేని ప్రాంతాలను అడ్డాగా మార్చుకున్న ఆకతాయిలు చెలరేగిపోతున్నారు.
/rtv/media/media_library/866ce01e3c7dd8692fc6319eb0f34384d6454156aca2ee489fda5b8ae6563fc0.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/harbor-fire-jpg.webp)