PM Vishwakarma Scheme: 'పీఎం విశ్వకర్మ యోజన' పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం 'పీఎం విశ్వకర్మ' పథకాన్ని ప్రారంభించారు. ఢిల్లీలో ద్వారకలోని 'ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్' (ఐఐసీసీ)లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పథకాన్ని ప్రారంభించారు.