తిరుమల శ్రీవారి సేవలో హీరో విశ్వక్ సేన్ | Hero Vishwak Sen Visit To Tirumala Temple | RTV
తిరుమల శ్రీవారి సేవలో హీరో విశ్వక్ సేన్ | Hero Vishwak Sen Visit To Tirumala Temple and shares his feeling about the same with Media | RTV
తిరుమల శ్రీవారి సేవలో హీరో విశ్వక్ సేన్ | Hero Vishwak Sen Visit To Tirumala Temple and shares his feeling about the same with Media | RTV
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నెక్స్ట్ మూవీ టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి లైలా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. షైన్ స్క్రీన్ నిర్మాణంలో రామ్ నారాయణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.