Visakhapatnam Gas Cylinder Incident Updates | గ్యాస్ సిలిండర్ విధ్వంసం | Adarsh Nagar | RTV
విశాఖపట్నంలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కారును అతి వేగంగా నడపడంతో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు స్పాట్ లోనే చనిపోగా.. మరో నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇటీవలి కాలంలో విశాఖ బీచ్ రోడ్డులో ఇలాంటి ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. దాదాపు 9 డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్స్ జరిగాయి.
విశాఖవాసులకు కొత్త భయం పట్టుకుంది. చెట్ల నుంచి వచ్చే గాలి స్థానికులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. పచ్చదనం కోసం ఉడా అధికారులు నాటిన చెట్లే ప్రజలను భయపెడుతున్నాయ్. గాలి పీల్చాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయ్. మరి ఆ చెట్లు ఏంటో తెలియాలంటే.. పైన హెడ్డింగ్ క్లిక్ చేయాల్సిందే.