Ananya Panday: వైట్ శారీలో క్యూట్ లుక్స్‌లో అనన్య పాండే.. మస్త్ ఉందిగా!
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు షేర్ చేస్తూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా వైట్ శారీలో క్యూట్ లుక్స్‌తో ఉండే ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.