Pneumonia Symptoms : న్యుమోనియా, వైరల్ ఫీవర్, ఫ్లూ మధ్య తేడా ఏమిటి? ఎలా గుర్తించాలి..?
గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్లు ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా న్యమోనియాతో జనాలు వణికిపోతున్నారు. ఫ్లూ, వైరల్ ఫీవర్, న్యుమోనియా శ్వాసకోశ వ్యాధులు న్యుమోనియా బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్. అలసట, ఆకలిలేకపోవడం,చెమట లక్షణాలు. సకాలంలో చికిత్స చేయకుంటే రోగి మరణించే ఛాన్స్ ఉంటుంది.
/rtv/media/media_library/vi/YcnFJjqJs5o/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Pneumonia-Symptoms-jpg.webp)