Crime News: సెల్ఫీ తీసుకుంటూ గ్రామ వాలంటీర్ మృతి
కాకినాడ జిల్లా పిఠాపురంలో విషాదం చోటుచేసుకుంది. పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి బయటికి వెళ్లిన చంద్రంపాలెం గ్రామ వాలంటీర్ సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. సందీప్ చనిపోవడంతో కుటుంబసభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.