Vijayashanti: రెండోసారి బీజేపీకి గుడ్ బై చెప్పిన రాములమ్మ.. ఈసారి పార్టీని వీడటానికి ఆయనే కారణమా?!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు విజయశాంతి. ఏ పార్టీతో అయితే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారో.. అదే పార్టీకి రెండుసార్లు రాజీనామా చేశారు విజయశాంతి. అంతేకాదు.. రెండోసారి కాంగ్రెస్ పార్టీలో చేరారు.