Vijayashanti: బీజేపీలో రాములమ్మ బాంబ్.. కమలంలో టెన్షన్ టెన్షన్..!
నటి, మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీని వీడుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మొన్న సోనియాగాంధీని ప్రశంసిస్తూ ట్వీట్ పెట్టిన రాములమ్మ మరో సంచలన ట్వీట్ చేశారు. జాతీయ పార్టీని తెలంగాణ జనం పక్కన పెట్టేశారన్నారు. ఇటివలీ బీజేపీ పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారని ఇంటర్నెల్ టాక్. అటు బీజేపీ కూడా కీలక సమావేశాలకు విజయశాంతిని పిలవడంలేదు.
/rtv/media/media_library/vi/VNxrxlqK1w0/hqdefault-358756.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/bjp-bye-bye-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/sonia-vijayashanthi-jpg.webp)