విజయకాంత్ ను చంపేశారు..నెక్ట్స్ టార్గెట్ కమల్ హాసనే..దర్శకుడి షాకింగ్ కామెంట్స్.!
సినీ యాక్టర్, డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయకాంత్ ను చంపేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు మలయాళ దర్శకుడు అల్ఫోన్స్ పుత్రేన్. హంతకులను పట్టుకోకపోతే నెక్ట్స్ టార్గెట్ కమల్ హాసన్, సీఎం స్టాలిన్ అవుతారని షాకింగ్ కామెంట్స్ చేశారు.