వంగవీటి రాధాకృష్ణ పెళ్లి డేట్ ఫిక్స్..ఎప్పుడో తెలుసా..?
వంగవీటి రాధాకృష్ణ పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 22న వంగవీటి రాధాకృష్ణ నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి, అమ్మాణి దంపతుల కుమార్తె జక్కం పుష్ప వల్లిని పెళ్లి చేసుకోనున్నారు. ఈ వివాహానికి విజయవాడ సమీపంలోని మురళి రిసార్ట్ వేదిక కానుంది.