V Hanumantha: ఆ పేరు చెప్పి వీహెచ్ ను బోల్తా కొట్టించాలనుకున్నాడు.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్..
ఓ సైబర్ నేరగాడు హరిరామ జోగయ్య పేరిట కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుకు కాల్ చేసి డబ్బు అడిగాడు. ఆపదలో ఉన్నానంటూ గూగుల్ పే ద్వారా డబ్బు పంపాలని వీహెచ్ ను రిక్వెస్ట్ చేశాడు.అయితే, ఫోన్ కాల్ పై అనుమానం వచ్చిన వీహెచ్.. హరిరామ జోగయ్య నివాసానికి ఓ వ్యక్తిని పంపి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. దీంతో తనకు వచ్చింది సైబర్ నేరగాడి కాల్ అని నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/V-Hanmanth-Rao-Revanth-Reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/బ్-jpg.webp)